[rev_slider alias="Posts Slider"]

BREAKING NEWS

కేసీఆర్, కేటీఆర్ కు సిట్ సమన్లు..! రేవంత్ కు బండి కీలక సూచన..!

కేసీఆర్, కేటీఆర్ కు సిట్ సమన్లు..! రేవంత్ కు బండి కీలక సూచన..!

తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాజకీయ ప్రత్యర్ధులతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని (phone tapping) ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఐపీఎస్ ప్రభాకర్ రావు సహా పలువురు కీలక నిందితుల్ని విచారిస్తున్న సిట్.. తదుపరి రాజకీయ నేతల్ని విచారణకు పిలువబోతోంది. ఈ పరిణామంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,...

దానం నాగేందర్ రాజీనామా -హైకమాండ్ కీలక హామీ..!?

దానం నాగేందర్ రాజీనామా -హైకమాండ్ కీలక హామీ..!?

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్దం అవుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజాగా కాంగ్రెస్ అధినేతను కలిసిన దానం నాగేందర్ కు కీలక హామీ దక్కినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల పైన ఫోకస్ చేసిన సీఎం రేవంత్ మరో ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు దానం నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. హైదరాబాద్...

DAILY FEED

FEATURED STORIES